Rural
Self
Employment
Training
Institutes
గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణా సంస్థలు
This website idea, photos, designed, maintained by a Just contract employee. Not a corrupted Directors from banks taking bribes and lakhs of salaries
గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణా సంస్థలు
ఉచిత శిక్షణ తో పాటు ఉచిత భోజన, వసతి సదుపాయాలు
FREE TRAINING with FREE FOOD & ACCOMDATION
Gallery - Infrastructure
Gallery - Training Activities
RSETIs are Rural Self Employment Training Institutes, an initiative of Ministry of Rural Development (MoRD) to have dedicated infrastructure in each district of the country to impart training and skill upgradation of rural youth geared towards entrepreneurship development. RSETIs are managed by banks with active co-operation from the Government of India and State Governments.
గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న నిరుద్యోగ సమస్యకు మరియు గ్రామీణ ప్రాంతాల ఉపాధి కల్పనకు గ్రామీణ అభివృద్ధి మంత్రిత్వ శాఖ వారిచే నిర్వహింపబడుతూ 18 నుండి 45 వయసు గల నిరుద్యోగ యువకులు, మహిళలకు వారి వారి ఆసక్తి అనుగుణంగా వివిధ కోర్సుల్లో ఉచితముగా శిక్షణ ఇచ్చి స్వయం ఉపాధి రంగాల్లో డబ్బు సంపాదించేలా చేయడమే లక్ష్యంగా వివిధ బ్యాంకుల సహాయ సహకారాలతో బ్యాంకు రుణాల ద్వారా గ్రామీణ ప్రాంత జీవనోపాధిలో ముఖ్య పాత్ర పోషిస్తున్నగ్రామీణ స్వయం ఉపాధి శిక్షణా సంస్థలు.
ఈ శిక్షణా కేంద్రాలు ప్రతీ జిల్లా ముఖ్య పట్టణాలలో కలవు.
ఏ జిల్లా వారికి ఆ జిల్లాలో మాత్రమే శిక్షణ ఇవ్వబడుతుంది .
Rural BPL youth will be identified and trained for self-employment.
The trainings offered will be demand driven.
Area in which training will be provided to the trainee will be decided after assessment the candidate’s aptitude.
Hand holding support will be provided for assured credit linkage with banks.
Escort services will be provided for at least for two years soon to ensure sustainability of micro enterprise trainees.
The trainees will be provided intensive short-term residential self-employment training programmes with free food and accommodation
గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న నుండి 45 వయసు గల నిరుద్యోగ యువకులు, మహిళలకు వారి వారి ఆసక్తి అనుగుణంగా వివిధ కోర్సుల్లో ఉచితముగా శిక్షణ.
యాజమాన్య అభివృద్ధి శిక్షణ
బ్యాంకు రుణ సహాయానికి చేయూత
ఉచిత శిక్షణ తో పాటు ఉచిత భోజన వసతి సదుపాయాలు.
శిక్షణ ముగిసాక రెండేళ్ల వరకూ యూనిట్ స్థాపన, బ్యాంకు రుణ ప్రక్రియల్లో సహాయ సహకారాలు
Training Programs Offered / మా వద్ద లభించే శిక్షణా కార్యక్రమాలు
For Women / మహిళలకు
Women's Tailor : Duration 30 Days
Beauty Parlor Management : Duration 30 Days
Maggam Works Duration 30 Days
Jute Bags Making Duration 13 Days
Costume Jewelry Making Duration 13 Days
Computerized Accounting Duration 30 Days
For Men / పురుషులకు
Men's Tailor Duration 30 Days
Refrigeration & Air Conditioning Repairs Duration 30 Days
House Wiring Duration 30 Days
Cell Phone Repairs & Service Duration 30 Days
Photography & Videography Duration 30 Days
Two Wheeler Repairs Duration 30 Days
Our Institutes / మా శిక్షణా కేంద్రాలు
Srikakulam
Rajam
Vijayanagaram
Anakapalli
Rajahmundry
Eluru
Atkur
Machilipatnam
Guntur
Ongole
Nellore
Venkatachalam
Tirupathi
Kurnool
Kadapa
Chittoor
Nalgonda
Medak (Sanga Reddy)
Medak (Siddipet)
Khammam
Warangal (Hasanparthy)
Mahaboobnagar
Nijamabad (Dichpally)
Adilabad (Utnoor)
Rangareddy (Chilukur)
Ragareddy (Muchintal)
Kareemnagar
మీ వివరాలు తెలియచేయండి. మా సంస్థ ప్రతినిధి నుండి మీకు ఫోన్ ద్వారా సమాచారం తెలియచేయబడుతుంది.
భారత కేంద్ర గ్రామీణాభివుద్ది శాఖ మరియు జిల్లా లీడ్ బ్యాంకుల నుండి ఈ శిక్షణా కార్యక్రమాలు పూర్తిగా ఉచితం,
వీటిలో భాగంగా అభ్యర్థులకు ఉచిత భోజనం(మూడు పూటలా), ఉచిత వసతి (హాస్టల్), ఉచిత టూల్ కిట్స్ మరియు యూనిఫారం కూడా లభిస్తాయి.
ఇందుకోసం ఎవరికీ ఎలాంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు.
మరిన్ని వివరాలకు సంప్రదించండి.
Please contact for other details
The SQUAD
(Admissions / Media & PR)
RSETI's AP-TS
Phone Number / What's App : 8500 8550 63, 83338 14433
Write Us:
rsetiapts@gmail.com